Loading event details...
No notifications yet

*Greater Orlando ఇంటింటి బతుకమ్మ…* *ఒక్కచోట మన బతుకమ్మ* ఒక్క ఇంటి బతుకమ్మ కాదు… ఒక్క ప్రాంతపు బతుకమ్మ కాదు… ఈసారి Greater Orlando నలుమూలల నుంచి *బతుకమ్మలన్నీ ఒక్కచోట చేరబోతున్నాయి.* తంగేడు పూలు… గునుగు పూలు… చుట్టూ మన ఆడపడుచులు… *ఉయ్యాలో… ఉయ్యాలో… అంటూ మారుమోగే మన పాటలు…* చిన్నారుల నుంచి పెద్దల వరకు… కుటుంబాలు, స్నేహితులు, ఆత్మీయులు అందరం కలిసి — *తరతరాలుగా సాగివచ్చిన ఈ సంప్రదాయాన్ని…* *ఇక్కడ మనమంతా కలిసి సజీవంగా కొనసాగిద్దాం.* *మీ ఇంటి బతుకమ్మను తీసుకురండి…* *మీ కుటుంబాన్ని తీసుకురండి…* *మన పాటలో మీ గొంతు కలపండి…* ఈసారి బతుకమ్మను చూడటానికి కాదు… *కలిసి ఆడటానికి… కలిసి పాడటానికి…* *కలిసి ఒక అందమైన జ్ఞాపకాన్ని సృష్టించడానికి రండి.* *మన తెలుగు • మన సంప్రదాయం • మన సద్దుల బతుకమ్మ* 📅 *October 17 | 4 PM onwards* 📍 *The Farm at Lake Pickett*

Follow us on

TAGO - 2026 Bathukamma Sambaralu takes place at 4422 Chuluota Rd, Orlando, FL 32820, USA, Orlando, Florida.
TAGO - 2026 Bathukamma Sambaralu starts on October 17, 2026.
Tickets for TAGO - 2026 Bathukamma Sambaralu range from $10 to $30.
Tickets for TAGO - 2026 Bathukamma Sambaralu are non-refundable.
Venue
4422 Chuluota Rd, Orlando, FL 32820, USA
Event Time
Oct 17 · 4:00 PM EDT
Until Oct 17, 2026 10:00 PM EDT
Price Range
$10.00 - $30.00
Sale Ends
Oct 17 · 10:00 PM EDT
Refund Policy